KVK Sangvi Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – 10వ/12వ తరగతి అర్హతతో వెంటనే Apply చేయండి
KVK Sangvi Recruitment 2025: యవత్మాల్ జిల్లా లోని KVK Sangvi లో Stenographer, Driver, Supporting Staff పోస్టుల కోసం దరఖాస్తులు కోరుచున్నారు. 10వ తరగతి, 12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని ఉపయోగించుకోండి. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ చదవండి. 🔔 KVK Sangvi Recruitment 2025 విభాగం: Krishi Vigyan Kendra (KVK), Sangviనడుపుతుండేది: Navsanjivan Shikshan Prasarak Mandal (NSPM), Darwhaప్రాయోజకులు: ICAR … Read more