DRDO ప్రాజెక్ట్‌లో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగం – IIT Hyderabad లో అప్లై చేయండి!
Hi Friends! మీరు రీసెర్చ్ జాబ్ కోసం వెతుకుతుంటే మీకు మంచి అవకాశం వచ్చింది. IIT Hyderabad లో Research Associate పోస్టు కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు “Simulation Capabilities for Additive Manufacturing Processes”. ఇది DRDO (Defence Research and Development Organisation) ఫండింగ్‌తో జరుగుతున్న ప్రాజెక్ట్. ఈ అవకాశం గురించి అన్ని వివరాలు సింపుల్ తెలుగులో ఇక్కడ ఉన్నాయి. Research Associate: IIT Hyderabad Mechanical, Aerospace, లేదా … Read more