[24]7.ai Hyderabad లో International Voice Process Walk-in Jobs – ఫ్రెషర్స్‌కి మంచి అవకాశము!
[24]7.ai హైదరాబాద్‌లో International Voice Process ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులను హైర్ చేస్తోంది. April 21 నుండి April 25 వరకు ఇంటర్వ్యూకు రావచ్చు. Walk-in Drive – [24]7.ai Hi Friends! మీరు కస్టమర్ సర్వీస్‌లో సింపుల్ మరియు స్టడీ జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే, ఇది మంచి అవకాశం. [24]7.ai హైదరాబాద్‌లో International Voice Process ఉద్యోగాల కోసం హైర్ చేస్తోంది. ఈ వారం మొత్తం walk-in interviews జరుగుతున్నాయి. … Read more