CSIR-NCL, Pune: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టులకు భర్తీ – పూర్తీ వివరాలు ఇక్కడ చూడండి!
CSIR – National Chemical Laboratory (NCL), Pune Junior Secretariat Assistant (JSA) పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. జీతం ₹19,900 నుండి ₹63,200 వరకు. అభ్యర్థులను ఎంపిక చేయడానికి రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. చివరి తేది: 05 మే 2025. పూర్తిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 🏛 CSIR – National Chemical … Read more