Vedantu WFH Jobs 2025 :
Hi Friends Vedantu వాళ్లు మీ ఇంటి దగ్గర నుంచి Students కి Online లో Call/Chat Support అందించే Student Care Specialist Work From Home ఉద్యోగాలకి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About Vedantu :
- ఈ Vedantu అనేది బెంగళూరు ఆధారిత, భారతీయ బహుళజాతి ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫాం, ఇది 2014 లో ప్రారంభించబడింది, 4-12 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యక్ష, ఇంటరాక్టివ్ లెర్నింగ్‌పై దృష్టి సారించింది, వాటిని పాఠశాల బోర్డులు మరియు జెఇఇ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తుంది.
- ఈ Vedantu వాళ్లు నాణ్యమైన విద్యను భారతదేశంలోని ప్రతి విద్యార్థికి ప్రాప్యత మరియు సరసమైనదిగా చేయడానికి పనిచేస్తుంది.
- Vedantu Wave అనే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ప్రత్యక్ష, ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ తరగతులను అందిస్తుంది, ఇది విద్యార్థులను ఆడియో, వీడియో మరియు వైట్‌బోర్డింగ్ సాధనాల ద్వారా నిజ సమయంలో ఉపాధ్యాయులతో నిమగ్నం చేయడానికి అనుమతిస్తుంది.
- So ఈ Vedantu అనేది చాలా మంచి Online Platform మరియు చాలా మంచిగా ఎదుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Job Role :
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక కాల్స్, చాట్‌లు లేదా ఇమెయిల్‌ల ద్వారా ఇన్‌బౌండ్ అభ్యర్థనలను నిర్వహించాలి.
- ఇష్యూ రిజల్యూషన్ కోసం క్రాస్-ఫంక్షనల్ జట్లతో కలిసి పని చేయాలి.
- పరిష్కరించని ప్రశ్నలను అనుసరించండి మరియు ఎండ్-టు-ఎండ్ ఫిర్యాదుల తీర్మానాన్ని నిర్ధారించాలి.
- మీరు ఒక్కసారి ఈ Student Care Specialist ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట Vedantu వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అని ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు ఏదో ఒక విభాగంలో Graduation చేసిన వాళ్ళు అర్హులు అనగా డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీకు వున్న చదువు, అర్హత మరియు అనుభవాన్ని బట్టి నెలకి 10 వేల నుంచి 15 వేల జీతం ఇస్తారు.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక వారానికి ఆరు రోజులు మాత్రమే పని చేయాలి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు పురుషులు ప్రతి ఒక్కరూ అర్హులు.
How to Apply :
- మొదట ఈ Student Care Specialist Work From Home ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలు పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Apply Link అని Button ఉంటుంది క్లిక్ చేయండి.
- ఈ Vedantu కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి, మీకు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ Student Care Specialist ఉద్యోగాలకి మీరు దరికాస్తూ చేసుకున్నాక, మీరు Update చేసుకొని పెట్టే Resume ని బట్టి మొదట కొందరిని ఎంపిక చేసి, అందులో ఎంపికైన వాళ్లకి Online లోనే ఇంటర్వ్యూ లేదంటే ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.
So మీకు మంచి Vedantu లాంటి Online Platform లో Student Care Specialist Work From Home వుద్యోగం వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ Student Care Specialist ఉద్యోగాలకు దరికాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.