Teleperformance Walkin Drive for Freshers | పరీక్ష లేకుండా Non voice ఉద్యోగాలు | Latest Jobs in Hyderabad

Teleperformance
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Teleperformance Non Voice Jobs 2025:

Hi Friends మన హైదరాబాదులో ఉన్న Teleperformance వాళ్లు ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం interview ద్వారా ఎంపిక చేసి ఈ ఏప్రిల్ 10th వరకు Non voice ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Teleperformance Company Details :

  • ఈ Teleperformance కస్టమర్ల సంరక్షణ, సాంకేతిక మద్దతు మరియు బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్లతో సహా అవుట్సోర్స్ పరిష్కారాలను అందించే గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ వ్యాపారాలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  • Teleperformance ఇండియా సంస్థలో ఒక ముఖ్యమైన భాగం, ఇది డిజిటల్ సిఎక్స్ సేవలు, బ్యాక్ ఆఫీస్ మరియు పరివర్తన పరిష్కారం కోసం కేంద్రంగా పనిచేస్తుంది.
  • So ఈ Teleperformance అనేది చాలా మంచి కంపెనీ, ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం Interview తో ఎంపిక చేస్తారు, మరియు మీరు ఎంపిక అయ్యాక కూడా మన హైదరాబాద్ లోనే పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాలని అస్సలు వదులుకోకండి.

Job Role :

  • కస్టమర్ సేవ: ఇమెయిల్, చాట్ లేదా సోషల్ మీడియా ద్వారా కస్టమర్ విచారణలు, ఫిర్యాదులు మరియు అభ్యర్థనలకు ప్రతిస్పందించాలి.
  • డేటా ఎంట్రీ: డేటాబేస్ మరియు సిస్టమ్స్‌లో డేటాను ఇన్‌పుట్ చేయడం మరియు నిర్వహించాలి.
  • డాక్యుమెంట్ ప్రాసెసింగ్: ఇన్వాయిస్లు, నివేదికలు మరియు ఇతర వ్రాతపని వంటి నిర్వహణ మరియు ప్రాసెసింగ్ పత్రాలు.
  • బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్: నేరుగా కస్టమర్ ఫేసింగ్ లేని అంతర్గత ప్రక్రియలు మరియు ఫంక్షన్లకు మద్దతు ఇవ్వాలి.
  • ఇతర పనులు: ఖాతాదారులతో మాట్లాడటానికి ఏజెంట్లు అవసరం లేని ఇమెయిల్ మార్కెటింగ్, నివేదికలు మరియు ఇతర కార్యకలాపాలు.
  • So మీరు ఈ Non Voice ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని మొదట Teleperformance కంపెని వల్లే మీ ఉద్యోగం ఎలా ఉంటుంది ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగం లో Graduation చేసిన అనగా Degree/ Btech/ Bpharmay లేదా వేరే ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.


Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీకు వున్న చదువు, అర్హత మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి 80 వేల నుంచి 2 లక్షల జీతం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలు మీకు Work from office ఉంటాయి కాబట్టి 2 Way Cab సౌకర్యం అందిస్తారు అలాగే పిఎఫ్ ఇంకా ESI కూడా ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం — 4th April నుంచి 10th April వరకు రోజు ఉదయం 11:30AM నుంచి మధ్యాహ్నం 2:30PM వరకి పెడతారు.
  • ఇంటర్వ్యూ వేదిక — Teleperformance Hiring Center, Legend Platinum, Sai Residency Rd, Jubilee Enclave, HITEC City, Kondapur, Telangana 500081.

Interview Rounds :

  • HR స్క్రీనింగ్
    ఆపరేషన్స్ రౌండ్
    అంచనా

ఈ ఉద్యోగాలకి మీరు వెళ్లేటప్పుడు కచ్చితంగా తీసుకుపోవలసినవి

  • Updated Resume
    విద్యాసంబంధమైన ధృవపత్రాలు – Provisional certificate of Graduation( Only Xerox )
    ఆధార్ కార్డు ( Orginal )
    Passport size photos మరియూ
    పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి

So మీకు మన హైదరాబాదులో ఉన్న Teleperformance లో పర్మనెంట్గా Non voice ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  ఉద్యోగాలకి ఎటువంటి దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top