SOFT7 WFH Internship 2025 :
Hi Friends SOFT7 వాళ్లు మీ ఇంటి దగ్గర నుంచే వారానికి ఐదు రోజులు మాత్రమే రెండు నెలల పాటు Direct Sales Internship చేస్తూ, ఆ తర్వాత వాళ్లే మీకు పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే విధంగా మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ Direct Sales ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
SOFT7 Company Details :
- ఈ SOFT7 Company వాళ్లు వాట్సాప్ ఆటోమేషన్ పరిష్కారాలను అందించే సంస్థగా పని చేస్తుంది, AI చాట్‌బాట్‌లు, కాల్-టు-యాక్షన్ బటన్లు, API ఇంటిగ్రేషన్ మరియు ఆటోమేటెడ్ ఇన్వాయిస్/ట్రాకింగ్ లింక్‌ల వంటి లక్షణాలపై దృష్టి సారించి, కస్టమర్ల నిశ్చితార్థం మరియు స్ట్రీమ్‌లైన్ ప్రక్రియలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- So ఈ SOFT7 చాలా మంచి కంపెనీ, మీకు రెండు నెలలు Internship ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Direct Sales Role :
- ఈ SOFT7 యొక్క వినియోగదారుల అవకాశం మరియు అర్హతను గుర్తించడానికి ఫోన్, ఇమెయిల్ మరియు సోషల్ మీడియాతో సహా వివిధ ఛానెల్‌లను ఉపయోగించాలి.
- ఈ SOFT7 కస్టమర్లతో వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు నమ్మకాన్ని పెంపొందించడానికి బలమైన సంబంధాలను అభివృద్ధి చేయండి మరియు నిర్వహించాలి.
- సంభావ్య కస్టమర్లకు SOFT7 యొక్క ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించండి మరియు వివరించండి, ప్రయోజనాలు మరియు విలువ ప్రతిపాదనను హైలైట్ చేయాలి.
- కస్టమర్ పరస్పర చర్యలు మరియు అమ్మకాల కార్యకలాపాల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలి.
- కంపెనీ లక్ష్యాలను సాధించడానికి ఇతర అమ్మకాల బృందం సభ్యులు మరియు విభాగాలతో సహకరించాలి.
- మీరు ఈ internship కి ఎంపిక అయ్యాక సంపూర్ణంగా మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందో వాళ్లే నేర్పిస్తారు తర్వాత పర్మనెంట్ చేసి ఉద్యోగం ఇస్తారు.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- మొదట మీకు ఒక నెలపాటు internship సమయంలో మీకు ఉన్న చదువు అర్హత నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి నెలకి ₹8000 నుండి 12000 వరకు స్టైఫండ్ ఇస్తారు.
- ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఉద్యోగ ఆఫర్ కల్పిస్తారు.
- ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్ ఇస్తారు.
- పని చేయడానికి సౌకర్యవంతమైన గంటలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
Age :
- ఈ internship కి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు.
How to Apply :
- మొదట ఈ Work From Home Internship దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలు పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి, మీకు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ internship కీ దరికాస్తు చేసుకున్నాక, వాళ్లలో Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు ఈ SOFT7 కంపెనీలో Work From Home internship పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
Important Link :
Note :
- ఈ internship కీ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.