Outlier Telugu WFH job 2025 :
Hi Friends Outlier కంపెనీ వాళ్ళు తెలుగు లో మీ ఇంటి దగ్గర నుంచి ai ని ట్రైన్ చేసే Telugu (India) Freelance Writer Work From Home ఉద్యోగాలకి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ తెలుగు WFH ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Outlier Company Details :
- ఈ Outlier ప్రపంచంలోని అత్యంత వినూత్న సంస్థలు మానవ అభిప్రాయాన్ని అందించడం ద్వారా వారి AI మోడళ్లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- ఈ Outlier స్కేల్ AI ద్వారా యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడుతుంది.
- Ai మోడల్ శిక్షణకు దోహదం చేయడానికి వివిధ నైపుణ్యాలు మరియు నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అవుట్‌లియర్ ఫ్రీలాన్స్ అవకాశాలను అందిస్తుంది.
- So ఈ Outlier అనేది చాలా మంచి కంపెనీ మరియు చాలా మంచిగా ఎదుగుతుంది కాబట్టి మీకు కూడా ఇందులో ఉద్యోగం వస్తే చాలా మంచిగా ఎదగొచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Job Role :
- Outlier తెలుగు ఉన్న ప్రతిభావంతులైన రచయితల కోసం వెతుకుతోంది, ఇది ఉత్పాదక కృత్రిమ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుంది.
- AI మోడల్ నిర్మించిన ప్రతిస్పందనల శ్రేణిని ర్యాంక్ చేయడానికి తెలుగు (ఇండియా) వచనాన్ని చదవాలి.
- ఇచ్చిన అంశం గురించి తెలుగు (ఇండియా) లో ఒక చిన్న కథ రాయాలి.
- AI మోడల్ ఉత్పత్తి చేసే తెలుగు (ఇండియా) వచనం వాస్తవానికి ఖచ్చితమైనది కాదా అని అంచనా వేయాలి.
- మీరు Telugu (India) Freelance Writer ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని మొదట కంపెనీ వల్లే మీకు సంపూర్నంగ ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగం లో Graduation చేసిన అనగా Degree/ Btech/ Bpharmay లేదా వేరే ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.
- ఈ ఉద్యోగాలకి తెలుగు రాయడం వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.
Salary & Benefits :
- ప్రస్తుతం, తెలుగు (ఇండియా) రచన నిపుణులు కోర్ ప్రాజెక్ట్ వర్క్ కోసం చెల్లించే రేట్లు గంటకు సగటు USD $ 7.50.
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అది కూడా మీకు వీలైన సమయంలో చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి.
Age :
- ఈ Telugu Work From Home ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు.
How to Apply :
- మొదట ఈ Telugu (India) Freelance Writer ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలను పూర్తిగా చదవండి.
- Apply Link కోసం ఈ పేజీని క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Apply Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి, మీకు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి మీరు దరికాస్తూ చేసుకునేటప్పుడు మీరు పెట్టే Resume బట్టి మొదట కొందరిని ఎంపిక చేస్తారు, అందులో ఎంపికైన వాళ్లకి Online లోనే ఇంటర్వ్యూ లేదంటే ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.
So మీకు మంచి Outlier కంపెనీలో Telugu Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ Telugu (India) Freelance Writer ఉద్యోగాలకు దరికాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
- Fresh Prints Recruiting for WFH Jobs 2025 | ఇంటి నుంచి చేసే ఉద్యోగాలు | Latest Work From Home Jobs 2025
- HCLTech ఉద్యోగావకాశం – Education Counselor (Noida, Day Shift, Contractual) – Apply Now
- Fortune India 500 Banking Firm | బ్యాంకింగ్ Back-end Officer (On-Roll) ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం!AQM Technologies లో HR Internship – Apply చేసుకోండి & మీ కెరీర్ ప్రారంభించండి!
Good apportunity