Hi Friends NxtWave వాళ్లు మీ ఇంటి దగ్గర నుంచే తెలుగులో చేసే చేసే BDA ఉద్యోగాల కోసం ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం Online Interview తో ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ BDA ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.
About NxtWave Details :
- ఈ NxtWave అనేది భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్-టెక్ స్టార్టప్‌లలో ఒకటి, 21 వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు చేయడం, యువతను దాని విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా దాని CCBP 4.0 ప్రోగ్రామ్‌లతో వారి విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా అత్యంత నైపుణ్యం కలిగిన టెక్ నిపుణులుగా మార్చడం ద్వారా.
- ప్రస్తుతం, ఈ NxtWave అనేది భారతదేశం అంతటా 647 జిల్లాల నుండి చందాదారులకు చెల్లించింది. కేవలం 2.5 సంవత్సరాలలో, CCBP 4.0 అభ్యాసకులను గూగుల్, అమెజాన్, ఎన్విడియా, గోల్డ్‌మన్ సాచ్స్, ఒరాకిల్, డెలాయిట్ మరియు మరెన్నో 1700 కంపెనీలు నియమించారు.
- ఈ NxtWave అనేది ఫిబ్రవరి 2023 లో, ఎన్‌ఎక్స్‌టివేవ్ ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నేతృత్వంలోని 5 275 కోట్లను సేకరించింది.
- So ఈ NxtWave అనేది చాలా మంచి కంపెనీ మరియు చాలా మంచిగా ఎదుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాలని అస్సలు వదులుకోకండి.
Job Role :
- మీరు ఈ NxtWave లో అర్హత మరియు ఆసక్తి ఉన్న విద్యార్థు గురువుగా లకు వ్యవహరించాల్సి ఉంటుంది.
- NxtWave విద్యార్థులకు కౌన్సెలింగ్ అభ్యాస అవకాశాలు, కెరీర్ సలహాలను అందించడం మరియు సిసిబిపి 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ను ఎలా వేగవంతం చేస్తాయో అర్థం చేయించాలి.
- CCBP 4.0 ప్రోగ్రామ్‌ల ప్రభావం మరియు ప్రత్యేకతను ఏర్పాటు చేయాలి.
- మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని మొదట NxtWave వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ కానీ తర్వాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని బదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగం లో Graduation చేసిన అనగా Degree/ Btech/ Bpharmay లేదా వేరే ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.
- ఈ ఉద్యోగాలకి రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మీకు ఉన్న చదువు, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి 6 లక్షల జీతం ఇస్తారు.
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక వారానికి ఆరు రోజులు సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి తెలుగులోనే పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Age :
- ఈ ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు ప్రతి ఒక్కరూ అర్హులు.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
How to Apply :
- మొదట ఈ తెలుగు Work From Home ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలను పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Apply Link అని Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని సంపూర్ణంగా చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి, మీకు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
So మీకు NxtWave లో తెలుగు Work From Home ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు, ఖచ్చితమైన అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
Important Link :
Note :
- ఈ తెలుగు Work From Home కీ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
- SOFT7 Recruiting for WFH Internship | వారానికి ఐదు రోజులు పని చేసే ఉద్యోగాలు | Direct Sales Internship + Job Oppurtunity
- Amazon Work From Home Job – GO AI Associate | అమెజాన్ లో ఇంటి నుండే పని చేసే ఉద్యోగం
- Paytm లో Micro Market Manager (QR Sales) ఉద్యోగం – పూర్తి సమాచారం
- Relaxo Footwears Limited | బెంగళూరులో Sales Promoter ఉద్యోగ అవకాశాలు – వెంటనే Apply చేయండి!