About Us

Hi Friends! నా పేరు సాయి రామ్, నేను JobAlert-247 యొక్క అడ్మిన్. మా వెబ్‌సైట్ https://jobalert-247.in/ మీకు తాజా ఉద్యోగ సమాచారం అందించేందుకు రూపొందించబడింది.

మేము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, IT & Non-IT ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం అవకాశాలు, వాక్-ఇన్ డ్రైవ్స్ వంటి ఉద్యోగ ప్రకటనలను తెలుగు భాషలో అందిస్తున్నాము. ఉద్యోగ కావాలనుకున్న విద్యార్థులకు మరియు నిరుద్యోగ యువతకు సరళమైన, స్పష్టమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం.

ఎందుకు మా వెబ్‌సైట్‌ను ఎంచుకోవాలి?

✔ తాజా ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్
✔ ప్రైవేట్ రంగ ఉద్యోగ అవకాశాలు
✔ ఇంటర్న్షిప్ & ఫ్రీలాన్స్ ఉద్యోగ సమాచారం
✔ ఇంటర్వ్యూ టిప్స్ & కెరీర్ గైడెన్స్
✔ రోజువారీ ఉద్యోగ అప్డేట్స్

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి:

మా తాజా ఉద్యోగ సమాచారం పొందేందుకు మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ఫాలో అవ్వండి:

మీరు మీ కలల ఉద్యోగం సాధించే వరకు మేము మీ తోడుగానే ఉంటాం! JobAlert-247 ని తరచుగా సందర్శించండి, మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లండి.

Contact us: Click Here

All the Best! 🚀

Scroll to Top