Content Moderator jobs in Wipro | Wipro మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలు | Latest jobs in Hyderabad 2025

Wipro
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Wipro Content Moderator Jobs 2025 :

Hi Friends మనందరికీ బాగా తెలిసిన & మన హైదరాబాద్ లో ఉన్న Wipro వాళ్ళు Fresher కోసం ఇటువంటి దరిఖాస్తు తీసుకోకుండా ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.

About Wipro :

  • ఈ Wipro అనేది వ్యాపారాల కోసం డిజిటల్ పరివర్తన మరియు సాంకేతిక పరిష్కారాలపై దృష్టి సారించిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), కన్సల్టింగ్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ సంస్థ, భారతదేశంలోని బెంగళూరులో ఉంది.
  • వీళ్లు క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు డేటా అనలిటిక్స్ సహా విస్తృత ఐటి సేవలను విప్రో అందిస్తుంది.
  • ఇంకా సంక్లిష్ట సవాళ్లను నావిగేట్ చేయడానికి మరియు వారి లక్ష్యాలను సాధించడంలో వ్యాపారాలు సహాయపడటానికి విప్రో కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది.
  • Wipro అనేది చాలా మంచి కంపెనీ కాబట్టి ఇందులో పర్మనెంట్ గా ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.

Content Moderator Job Role :

  • మీరు ఈ Wipro లో Content Moderator గా ఎంపిక అయ్యాక సున్నితమైన కంటెంట్‌ను చూడటం మరియు వాటిని సమీక్షించడంలో సిద్ధంగా ఉండాలి మరియు సౌకర్యవంతంగా ఉండాలి.
  • అభ్యర్థి పగటిపూట ఎక్కువ గంటలు ఎక్కువ గంటలు పని చేయగలడని నిర్ధారించడానికి మానసికంగా బలంగా ఉండాలి.
  • ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై మంచి మరియు చెడు కంటెంట్‌ను సులభంగా గుర్తించడానికి ఒక కన్ను ఉండాలి.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట Wipro కంపెనీ వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే ఉద్యోగానికి దరిఖాస్తు చేసుకోండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఏదో ఒక విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అర్హులు అనగా డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Salary & Benefits :

  • మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక మీకు ఉన్న చదువు అర్హత అనుభవాన్ని బట్టి సంవత్సరానికి లక్ష నుంచి -2.25లక్షల వరకు జీతం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి Wipro కంపెనీ వాళ్లే మీకు 2 వే క్యాబ్ సౌకర్యాన్ని కల్పిస్తారు.
  • అలాగే ఉచిత భోజనం కూడా పెడతారు.
  • మంచి జీతంతో పాటు చాలా మంచి బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు కాబట్టి, ఈ ఉద్యోగ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయసు నిండిన రెండు రాష్ట్రాల మహిళలు మరియు పురుషులు ప్రతి ఒక్కరు అర్హులే.

How to Apply :

  • ఈ ఉద్యోగాలకి మొదట మీరు దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
  • Apply Link కోసం క్రిందికి Scroll చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
  • తరువాత అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
  • మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.

Selection Process :

  • మీరు ఈ Content Moderator ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే Updated Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.

So మీకు మంచి Wipro లాంటి కంపెనీలో Content Moderator గా చేయాలి అనుకునే వాళ్లు వెంటనే దరికాసు చేసుకోండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  Content Moderator ఉద్యోగాలకు ఎటువంటి దరికాస్తూ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top