Foundever Recruiting for Customer Service jobs | పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Walkin Drive in Hyderabad

Foundever
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Foundever Customer Service Jobs 2025 :

Hi Friends మన హైదరాబాదులో ఉన్న Foundever కంపెనీ వాళ్లు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసే Customer Service ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం interview ద్వారా ఎంపిక చేసి ఈ ఏప్రిల్ 12th కళ్ళ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Foundever Company Details :

  • ఈ Foundever కంపెనీ అనేది కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (సిఎక్స్) పరిశ్రమలో గ్లోబల్ లీడర్, పెద్ద కంపెనీలకు అవుట్‌సోర్స్డ్ అమ్మకాలు, సాంకేతిక మద్దతు, కస్టమర్ సేవ మరియు ఇతర వ్యాపార ప్రక్రియలను అందించడం, 45 దేశాలలో 150,000 మంది సహచరులు మరియు కార్యకలాపాల ప్రపంచ పాదముద్రతో ఉంది.
  • వీళ్లు అవుట్సోర్స్ అమ్మకాలు, సాంకేతిక మద్దతు, కస్టమర్ సేవ మరియు ఇతర వ్యాపార ప్రక్రియ సేవలు అందిస్తారు.
  • ఈ Foundever లో 60 కి పైగా భాషలలో ప్రతిరోజూ 9 మిలియన్లకు పైగా కస్టమర్ సంభాషణలకు మద్దతు ఇస్తుంది.
  • So మన హైదరాబాద్ లో ఉన్న ఈ Foundever కంపెనీలో పర్మనెంట్ Customer Service ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

Job Role :

  • మీరు ఈ Customer Serviceఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పనులు,
  • కస్టమర్ పరస్పర చర్య : కస్టమర్ ప్రశ్నలు మరియు ఆందోళనలను పరిష్కరించే, ఇన్‌బౌండ్ కాల్స్, ఇమెయిల్‌లు లేదా చాట్ ఎంక్వైరీలకు సమాధానం ఇవ్వాలి.
  • సమస్య పరిష్కారం : కస్టమర్ సమస్యలను పరిష్కరించండి, సంక్లిష్టమైన కేసులను పెంచుతుంది మరియు సకాలంలో మరియు ఖచ్చితమైన ప్రతిస్పందనలను నిర్ధారించాలి.
  • కమ్యూనికేషన్ : కస్టమర్లతో స్పష్టమైన మరియు వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ను మాటలతో మరియు వ్రాతపూర్వకంగా నిర్వహించాలి.
  • కస్టమర్ సంతృప్తి : అసాధారణమైన సేవ ద్వారా అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని సాధించడానికి ప్రయత్నించాలి.
  • సాంకేతిక మద్దతు : అంతర్జాతీయ వినియోగదారులకు సాంకేతిక సహాయాన్ని అందించండి, బలమైన సాంకేతిక పరిజ్ఞానం (హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు నెట్‌వర్కింగ్ భావనలు) అవసరం.
  • మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక Foundever కంపెనీ వాళ్లే మొదట మీకు ఎలా పని చేయాలని సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి Under Graduation చేసిన ఇంకా 10+2 లో ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు కూడా ప్రతి ఒక్కరు eligible.

Age :

  • ఈ ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • ఇరు తెలుగు రాష్ట్రాల Freshers & Experinced వాళ్లు ఎవ్వరైనా అరుహులే.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవారికి, మీకు వున్నా చదువు అర్హత, నైపుణ్యాలు ఇంకా Experince ని బట్టి సంవస్సరినికి 2.5 లక్షల నుచి 3 లక్షల వరకు జీతం ఇస్తారు.
  • మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంకా రవాణా సౌకర్యం కల్పిస్తారు అనగా రెండు మార్గాలు హోమ్ పికప్ మరియు డ్రాప్ అందిస్తారు.
  • అలాగే మీ పనితీరుని బట్టి నెలవారి బోనస్ లు కూడా ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం — 7th April నుంచి 12th April వరకు రోజు ఉదయం 11AM నుంచి మధ్యాహ్నం 4:30PM వారికి పెడతారు.
  • ఇంటర్వ్యూ వేదిక — Cyberpearl Ground Floor, 2nd Block, hitech city, Madhapur, Hyderabad 500081. Near Indian Oil Petrol Pump and Raidurg Metro Station.

మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకోపోవలసినవి

  • Updated Resume
  • విద్యాసంబంధమైన ధృవపత్రాలు – Provisional certificate of Graduation( Only Xerox )
  • ఆధార్ కార్డు ( Orginal )
  • Passport size photos మరియూ
  • పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి

ఇంటర్వ్యూ రౌండ్లు:

  • మొదట HR రౌండ్ ఉంటుంది
    తర్వాత వాయిస్ మరియు యాస రౌండ్
    చివరగా ఆపరేషన్స్ రౌండ్ ద్వారా ఎంపిక చేస్తారు.

So మీకు మంచి Customer Service వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Foundever కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలు మీకు ఫుల్ టైం పర్మనెంట్ గ ఉంటుంది మరియు మీరు ఎంపికఅయ్యాక మన హైదరాబాద్ Madhapur లో పని చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  Foundever కంపెనీలో Customer Service ఉద్యోగాలకు ఎటువంటి దరికాస్తూ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

1 thought on “Foundever Recruiting for Customer Service jobs | పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Walkin Drive in Hyderabad”

  1. Pingback: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ – Karur Vysya Bank లో Apprenticeship అవకాశాలు! - jobalert-247.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top