DMC Social Media Associate Jobs 2025 :
Hi Friends Hybrid mode లో మీ ఇంటి దగ్గర నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే Social Media Associate గా అంటే Instagram, Facebook ఇంకా Twitter వీటితో పని చేసే ఉద్యోగాలకి DMC Destination Launcher సంస్థ వాళ్లు ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About DMC Destination Launcher :
- ఈ DMC Destination Launcher అనేది భారతదేశంలో గమ్యం నిర్వహణ మరియు ఆతిథ్య ప్రాతినిధ్య సంస్థ, దేశీయ అమ్మకాలు, పిఆర్ మరియు డిజిటల్ పరిష్కారాలను అందిస్తుంది.
- So ఇది చాలా మంచి సంస్థ మరియు మీరు ఎంపిక అయ్యాక మీ ఇంటి నుంచే పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Job Role :
- మీరు Social Media Associate గా ఎంపిక అయ్యాక బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మొదలైనవి) సోషల్ మీడియా ప్రచారాలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేయాలి.
- Social Media, మార్కెటింగ్ సామగ్రి మరియు ఇతర కంపెనీ కార్యక్రమాల కోసం అధిక-నాణ్యత గ్రాఫిక్ డిజైన్ ఆస్తులను సృష్టించాలి.
- సమగ్ర Social Media వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి మార్కెటింగ్ బృందంతో సహకరించాలి.
- తాజా Social Media పోకడలు మరియు ఉత్తమ పద్ధతులపై తాజాగా ఉంచాలి.
- ప్రచార పనితీరును ట్రాక్ చేయడానికి మరియు అవసరమైన విధంగా సర్దుబాట్లు చేయడానికి సోషల్ మీడియా డేటాను విశ్లేషించాలి.
- వ్యాఖ్యలు మరియు సందేశాలకు ప్రతిస్పందించడం సహా సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించండి మరియు నిర్వహించాలి.
- సంస్థ యొక్క మొత్తం సృజనాత్మక దృష్టికి దోహదం చేయాలి.
- మీరు ఈ Social Media Associate ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట కంపెనీ వాళ్ళే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ గాని ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం గానీ మీ ఇంటి నుంచి చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి
Qualification :
- మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మొదట్లోనే నెలకి 20000 జీతం ఇస్తారు.
- ఇంకాడైనమిక్ మరియు పెరుగుతున్న సంస్థతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది.
- పోటీ జీతం మరియు ప్రయోజనాల ప్యాకేజీ ఇస్తారు.
- సౌకర్యవంతమైన పని షెడ్యూల్ ఉంటుంది.
- పూర్తి చేసిన సర్టిఫికేట్సి మరియు ఫార్సు లేఖ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ఎవ్వరైనా అర్హులే.
How to Apply :
- మొదట ఈ Social Media Associate ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలు పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Apply Link అని Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని పూర్తిగా చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి, మీకు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి మొదట మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్డేట్ చేసి పెట్టే Resume బట్టి కొందరిని ఎంపిక చేసి, అందులో ఎంపికైన వాళ్లకి Online లోనే ఇంటర్వ్యూ లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఉద్యోగం అయితే ఇస్తారు.
So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి DMC Destination Launcher లాంటి సంస్థలు వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి
Important Links :
Note :
- ఈ Social Media Associate ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Important Links :
- 10th Pass Part Time WFH Jobs in SBI | SBI లో ఇంటి నుంచి చేసే ఉద్యోగాలు | Insurance Advisor jobs in SBI Life Mitra
- Indian Air Force Agniveervayu రిక్రూట్మెంట్ 2025 – 12వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం!
- HAL India 2025లో 306 ప్రభుత్వ ఉద్యోగాలు – Diploma, ITI, డిగ్రీ అభ్యర్థులకి సూపర్ అవకాశం!
- Hyderabad లో Optum కంపెనీలో Data Analyst ఉద్యోగం – ఇప్పుడే అప్లై చేయండి! | Latest Jobs in Telugu