SBI Part Time WFH Jobs 2025 :
Hi friends మీ సొంత ఊర్లో ఉన్న SBI లో Part Time Insurance Advisor గా పని చేసుకోవడానికి మీరు విద్యార్థులైన, హౌస్ వైఫ్స్ అయినా లేదంటే పని చేస్తూ ఇంకా అదనంగా సంపాదించుకోవాలి అనుకునేవారైనా ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళయినా, ఎవ్వరైనా సరే మీ ఇంటి నుంచి పని చేస్తూ నెలకి 20వేల సంపాదించుకునే ఉద్యోగాలకి SBI వాళ్లు ఎటువంటి Fee కూడా తీసుకోకుండా ఎంపిక చేసే విధంగా ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ SBI ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
SBI Life Details :
- ఈ SBI Life ఇన్సూరెన్స్ కంపెనీ అనేది భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటి, ఇది వ్యక్తులకు మరియు సమూహాల కోసం అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.
- ఈ SBI Life భారతదేశమంతటా 800+ branch లతో విస్తరించి ఉంది.
- ఈ SBI లైఫ్ యొక్క ముఖ్య లక్ష్యం వీళ్ళ కస్టమర్లకు సమగ్రమైన ఉత్పత్తులను పోటీ ధరలకు అందించడం, అలాగే కస్టమర్ల యొక్క సంతృప్తిని కూడా నిర్ధారించడం మరియు భారతదేశంలో ఒక మోడల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా మారడం.
- So ఇది చాలా మంచి సంస్థ కాబట్టి ఇందులో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Job Role :
- మీరు Insurance Advisor గా ఎంపిక అయ్యాక SBI Life యొక్క కస్టమర్లకు ఈ SBI లో ఉండే Products గురించి అంటే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి తెలియజేయడం ఇంకా వాటి యొక్క ఉపయోగాలని కూడా తెలియపరచాల్సి ఉంటుంది.
- ఒక్కసారి మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక, మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి SBI Life వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం కానీ సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచే Part Time గా చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి కనీసం పదో తరగతి పాసైన విద్యార్థులు హౌస్ వైఫ్ ఇంకా already పని చేస్తున్న వాళ్లయిన లేదంటే బిజినెస్ పర్సన్స్ అయిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అరుగులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీ ఇంటి నుంచి Part Time గా పని చేస్తూ నెలకి 20వేల వరకు సంపాదించుకోవచ్చు.
- మీరు ఎంపిక అయ్యాక ఎటువంటి Investment చేయాల్సేన అవసరం లేదు మరియూ మీరు ఎవ్వరి కింద పని చేయాల్సేన అవసరం కూడా లేదు మీకు మీరే బాస్.
Age :
- ఈ ఉద్యోగాలకి apply చేసుకునే వాళ్ళకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న ఆంధ్రప్రదేశ్ మరియూ తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి మీరు దరికాస్తు చేసుకున్నాక, మీరు తప్పనిసరి శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, సాధారణంగా సుమారు 25 గంటలు ఉంటుంది. ఈ శిక్షణ భీమా ఉత్పత్తులు, అమ్మకాల పద్ధతులు మరియు నియంత్రణ సమ్మతి వంటి ముఖ్య అంశాలను కలిగి ఉంటుంది.
- శిక్షణ తరువాత, మీరు జీవిత సలహాదారుగా ధృవీకరించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
So మీకు మంచి Part Time Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి SBI Life లో Insurance Advisor గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ Insurance Advisor ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.