Bigbasket Walkin Drive for Associate jobs | పరీక్షా లేకుండా ఉద్యోగాలు | Latest jobs in Hyderabad 2025

Bigbasket
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Hi Friends Tata కింద పని చేస్తున్న Bigbasket వాళ్లు ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం interview ద్వారా ఎంపిక చేసి ఈ ఏప్రిల్ 6th వరకు Associate ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Bigbasket Company Details :

  • ఈ Bigbasket భారతదేశంలోని బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ ఆన్‌లైన్ కిరాణా మరియు ప్రస్తుతం టాటా డిజిటల్ యాజమాన్యంలో ఉంది.
  • ఇది 2011 లో ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్ కిరాణా.
  • ఈ Bigbasket తాజా పండ్లు మరియు కూరగాయలు, స్టేపుల్స్, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు మరియు గృహ అవసరమైన వాటితో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.
  • So ఈ Bigbasket Tata కింద పని చేస్తుంది, ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం Interview తో ఎంపిక చేస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాలని అస్సలు వదులుకోకండి.

Job Role :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాకనష్ట పరిస్థితులను సకాలంలో గుర్తించడం ద్వారా సంస్థ యొక్క లాభదాయకతను మెరుగుపరచండి మరియు నివారణ చర్యల కోసం వాటాదారులకు ప్రాంప్ట్ చేయాలి.
  • వీడియో పర్యవేక్షణను నిర్వహించండి మరియు మినహాయింపులను గుర్తించడానికి మరియు పెంచడానికి CCTV ఫుటేజీని సమీక్షించాలి.
  • సంఘటనలను నివేదించండి మరియు నిర్వచించిన ప్రక్రియలోని దుకాణాలలో అలారాలను తగిన సోపానక్రమం మరియు మూసివేత వరకు పర్యవేక్షించడానికి తెలియజేయాలి.
  • హైదరాబాద్ అంతటా ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని మొదట Bigbasket కంపెని వల్లే మీ ఉద్యోగం ఎలా ఉంటుంది ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగం లో Graduation చేసిన అనగా Degree/ Btech/ Bpharmay లేదా వేరే ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీకు వున్న చదువు, అర్హత మరియు అనుభవాన్ని బట్టి నెలకి 25 వేల జీతం ఇస్తారు.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక వారానికి ఆరు రోజులు మాత్రమే పని చేయాలి.
  • ఈ ఉద్యోగాలు మీకు work from office ఉంటాయి, మన హైదరాబాద్ మెడ్చల్ మాల్కజిరి లో వీళ్ళ ఆఫీస్ ఉంటది అక్కడకి వెళ్లి మీరు పని చేయాల్సి ఉంటుంది.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం — 1st April నుంచి 5th April వరకు రోజు ఉదయం 10:30AM నుంచి మధ్యాహ్నం 2PM వారికి పెడతారు.
  • ఇంటర్వ్యూ వేదిక — Big Basket- A TATA Enterprise (Regional Office) Innovative Retail Concepts Pvt. Ltd Survey No. 60/1, Gundlapochampally, Behind Mayora India Pvt. Ltd. Kandlakoya, Medchal, Malkajgiri, Hyderabad, Telangana-500043 (View on map).
  • ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్న ఇక్కడ ఇచ్చిన HR Number – 9989587759 ని సంప్రదించండి.
  • Updated Resume

  • విద్యాసంబంధమైన ధృవపత్రాలు – Provisional certificate of Graduation( Only Xerox )
  • ఆధార్ కార్డు ( Orginal )
  • Passport size photos మరియూ
  • పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి

So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Tata కింద పని చేస్తున్న Bigbasket సంస్థ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  Associate ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top