10th Pass jobs in Blinkit | పదో తరగతి పాస్ అయిన వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest 10th Pass jobs without Exam

Blinkit
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Blinkit Warehouse partner Jobs 2025 :

Hi Friends భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన కిరాణా షాపింగ్ ప్లాట్‌ఫాం అయినా Blinkit వాళ్లు వాళ్ల customers పెట్టిన orders ని Pick ఇంకా pack మరియు sort చేసే Warehouse partner ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా ఎంపిక చేసేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Blinkit Details :

  • Blinkit Commerce Private Limited అనేది భారత దేశంలోనే quick-commerce services లో ఒకటి.
  • ఇది2013 డిసెంబర్ లో గుర్గావ్‌లో స్థాపించబడింది.
  • ఈ Blinkit app లో కస్టమర్‌లు వాళ్లకికావల్సిన కిరాణా మరియు నిత్యావసర వస్తువులను Order చేసుకోవచ్చు.
  • ఇది నవంబర్ 2021 నాటికి, కంపెనీ ప్రతిరోజూ 1,25,000 ల Orders ని అందించింది.
  • ఈ లికిట్ప్రస్తుతం భారతదేశంలోని 30 కంటే ఎక్కువ నగరాల్లో పనిచేస్తుంది.
  • 2022లో, Zomato వాళ్లు all-stock deal లో Blinkit ని US$568 మిలియన్లకు కొన్నారు.
  • Blinkit అనేది చాలా మంచి సంస్థ కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగం అవకాశాన్ని వదులుకోకండి.

Job Role :

  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక Blinkit App లో Customers వారికి కావలసిన కిరాణా మరియు నిత్యావసర వస్తువులను Order చేసినప్పుడు ఆ వస్తువులను మీరు ఈ లింకిట్ యొక్క వేర్ హౌసెస్ లో Pick చేయడం ఇంకా Pack చేయడం మరియు Sort కూడా మీరే చేయవలసి ఉంటుంది.
  • మీరు ఈ Warehouse partner ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట Blinkit వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వెంటనే దరికాస్తూ చేసుకోండి.

Requirements :

  • ఈ ఉద్యోగాలకి దరికార్సు చేసుకునే వారికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి,
  • కేవలం మీతో పదో తరగతి పాసైన సర్టిఫికెట్ ఉంటే చాలు
  • ప్రాథమిక ఇంగ్లీష్ పఠనం/రచనా నైపుణ్యం కూడా ఉండాలి
  • అలాగే మీతో ఆధార్ మరియు పాన్ కార్డు కూడా కచ్చితంగా ఉండాలి.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి నెలకు 25 వేల జీతం ఇస్తారు.
  • మరియు మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తారు.
  • ఇంకా Medical insurance coverage, Provident Fund కూడా ఇస్తారు.
  • రావణా సౌకర్యం కూడా మీకు Blinkit ఇవ్వాలి కల్పిస్తారు కాబట్టి అర్హత ఉన్న ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.

Age :

  •  ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు ఉంటే చాలు both ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు దరిఖాస్తు చేసుకోవచ్చు.

Selection Process :

  • మొదట చిన్న అప్లికేషన్ Form ఉంటుంది దాన్ని fill చేసి Submit చేస్తే, ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా కేవలం Interview తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే దరిఖాస్తు చేసుకోండి.

So మీకు మంచి Blinkit లాంటి సంస్థలు Warehouse partner చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  Warehouse partner ఉద్యోగాలకు ఎటువంటి దరికాస్తూ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top